ఉదయ సముద్రం చెరువు వద్ద జగదీశ్ రెడ్డి నిరసన

NLG: సాగర్ నుంచి నీళ్లు సముద్రం పాలవుతున్న ఆయకట్టుకు నీళ్లులేవు అని, సూర్యాపేట MLA జగదీశ్ రెడ్డి అన్నారు. మంగళవారం NLGలోని ఉదయ సముద్రం చెరువు వద్ద ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. సాగర్ గేట్లు ఎత్తి సముద్రంలోకి నీటిని వదులుతున్నారు. కానీ జిల్లాలో మేజర్ల కింద, డిస్ట్రిబ్యూటరీల కింద నీళ్లు విడుదల చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.