VIDEO: రాజన్న కోడెల మృత్యువాత.. ఆవేదనలో భక్తులు
SRCL: కోడె మొక్కుల రూపంలో రాజన్న ఆలయానికి సింహ భాగం ఆదాయం వస్తున్నా రాజన్న కోడెలు మృతి చెందుతున్నాయి. గతంలో కోడెల మృతుల నేపథ్యంలో గోశాలలో అదనపు సిబ్బందిని నియమిస్తూ.. సౌకర్యాలు మెరుగుపరిచామని అధికారులు తెలిపారు. అయినప్పటికీ మళ్లీ రాజన్నస్వామివారి ఆలయానికి చెందిన నాలుగు కోడెలు సోమవారం మరణించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.