నేడు కరణం సుబ్బమ్మ వర్ధంతి
సత్యసాయి: పుట్టపర్తి సత్యసాయి బాబా పెంపుడు తల్లిగా, సేవకురాలిగా పేరొందిన కరణం సుబ్బమ్మ వర్ధంతి నేడు (నవంబర్ 25). సాయిబాబా మందిరం నిర్మాణం కోసం ఆమె తన సొంత స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. ఆమె 1945 నవంబర్ 25న మరణించారు. స్వామి సేవలో తరించి ధన్యురాలైన సుబ్బమ్మ గారి సేవలను సాయి భక్తులు ఈ సందర్భంగా స్మరించుకుంటున్నారు.