'పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు కృషి'

GNTR: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం జన సైనికులు ఎల్లప్పుడు ముందు వరుసలో ఉంటారని జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి దేశంశెట్టి సూర్య అన్నారు. పొన్నూరు వీవర్స్ కాలనీలో ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ చలివేంద్రం వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఇవాళ వస్త్రాలు పంపిణీ చేశారు.