రైతులకు నానో యూరియాపై అవగాహన: ఏవో

రైతులకు నానో యూరియాపై అవగాహన: ఏవో

KMM: కూసుమంచి మండలం చేగొమ్మలో రైతులకు నానో యూరియాపై AO రామడుగు వాణి అవగాహన కల్పించారు. నానో యూరియా యొక్క ప్రయోజనాలను వివరించారు. 500 మిల్లీల నానో యూరియా ఒక బస్తా యూరియాతో సమానమని, సాంప్రదాయ యూరియాతో పోలిస్తే నానో యూరియాతో ఖర్చు తక్కువ అవుతుందని, నేరుగా ఆకుల పైన పిచికారి చేయడం వల్ల నత్రజని వినియోగ సామర్థ్యం ఎక్కువగా ఉంటుందన్నారు.