ఓపెనర్‌గా రాహుల్ ఫిక్స్: ఢిల్లీ కోచ్

ఓపెనర్‌గా రాహుల్ ఫిక్స్: ఢిల్లీ కోచ్

IPL-2026 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ తమ బ్యాటింగ్ వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఈ సారి ఇన్నింగ్స్‌ను KL రాహుల్ ప్రారంభిస్తాడని ఆ జట్టు హెడ్ కోచ్ హేమంగ్ బదాని స్పష్టం చేశాడు. గత సీజన్‌లో టాప్ ఆర్డర్‌లో చేసిన మార్పుల వల్ల తాము చాలా నష్టపోయామని, మరోసారి ఆ తప్పు చేయమని అన్నాడు. కాగా, రాహుల్‌తో కలిసి అభిషేక్ పోరెల్ లేదా పృథ్వీ షా ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది.