ఆర్మీ సహాయ సహకారాలకు ఆర్థిక సహాయం
MDK: ఆర్మీ సహాయ సహకారాలు ఆర్థికంగా సహకరిద్దామని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పేర్కొన్నారు. మెదక్ కలెక్టరేట్‌లో భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ స్టిక్కర్లను ఆవిష్కరించారు. స్టిక్కర్లను విద్యార్థులకు విక్రయించగా వచ్చే డబ్బులను ఆర్మీ సహాయ సహకారాలకు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.