'ఓ అమరుడా నీ త్యాగం మరువం'

'ఓ అమరుడా నీ త్యాగం మరువం'

HYD: మలిదశ తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంత చారి వర్ధంతి నేడు. 2009 NOV 30న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరహార దీక్షను తట్టుకోలేక LB నగర్ చౌరస్తాలో శ్రీకాంత చారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంబేద్కర్ విగ్రహం ముందు 'జై తెలంగాణ' అంటూ పెట్రోల్‌తో నిప్పంటించుకుని ప్రాణత్యాగం చేశారు. ఆయన మరణం తర్వాతే ఉద్యమం నిప్పు రవ్వల ఎగిసిపడగా.. శ్రీకాంత చారి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.