సన్నూరులో స్వామి హనుమతు వాహన దర్శనం

సన్నూరులో స్వామి హనుమతు వాహన దర్శనం

WGL: రాయపర్తి మండలం సన్నూరులోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో 2026 వార్షిక బ్రహ్మోత్సవాల ఉత్సవాలు కొనసాగుతున్నాయి. గురువారం హనుమతు వాహనంపై భక్తులను అనుగ్రహిస్తూ శ్రీనివాస స్వామి రామావతారంలో కటాక్షం చేస్తున్నారు. భక్తులు విశేషంగా హర్షహేళ్లతో స్వామివారి దర్శనాన్ని ఆస్వాదిస్తున్నారు.