'ప్లాస్టిక్ వ్యర్థాల నిషేధంపై ప్రత్యేక చర్యలు'

'ప్లాస్టిక్ వ్యర్థాల నిషేధంపై ప్రత్యేక చర్యలు'

KRNL: కర్నూలులో ప్లాస్టిక్ వినియోగ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ తెలిపారు. పారిశుద్ధ్య సిబ్బందితో ఆయన మాట్లాడారు. నిషేధిత ప్లాస్టిక్‌పై తరచూ తనిఖీలు, ఉల్లంఘనలపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల్లో ప్రత్యామ్నాయాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.