VIDEO: బ్యారెన్ పుల్ల రవాణా చేస్తున్న వాహనాలు సీజ్

VIDEO: బ్యారెన్ పుల్ల రవాణా చేస్తున్న వాహనాలు సీజ్

ELR: ఎటువంటి పత్రాలు లేకుండా బ్యారెన్ పుల్లను రవాణా చేస్తున్న వాహనాలను జంగారెడ్డిగూడెం ASP సుస్మిత రామనాథన్ సీజ్ చేశారు. నైట్ రౌండ్స్‌లో 3 ట్రాక్టర్లు, ఒక లారీని ఆమె సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. వాహనాలకు, రవాణా చేసే పుల్లకు ఎటువంటి పత్రాలు లేవని పోలీస్ అధికారులు తెలిపారు. దెందులూరు మండలం గాలాయిగూడెం నుంచి కొయ్యలగూడెంకు వాహనాలు వెళుతున్నాయన్నాయని పేర్కొన్నారు.