ఏకగ్రీవమైన సర్పంచ్‌కు ఎమ్మెల్యే సన్మానం

ఏకగ్రీవమైన సర్పంచ్‌కు ఎమ్మెల్యే సన్మానం

JGL: జగిత్యాల అర్బన్ మండలం అంబారిపేట గ్రామ సర్పంచ్ గా గోడిసెల గంగాధర్ శనివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి అభినందనలు అందుకున్నారు. ఎమ్మెల్యే గంగాధర్‌ను శాలువాతో సత్కరించి, అభినందించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర ఆలయ ఛైర్మెన్ తక్కురీ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.