VIDEO: ఆర్టీసీ అధికారులను అడ్డుకున్న గ్రామస్థులు
NZB: వర్ని మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో చేపడుతున్న మరుగుదొడ్ల నిర్మాణాలను గురువారం బోధన్ డీఎం విశ్వనాథం అడ్డుకున్నారు. ఆర్టీసీ స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారని, పోలీసుల సహకారంతో వాటిని తొలగించేందుకు ప్రయత్నించారు. అయితే, ప్రయాణికుల సౌకర్యం కోసం నిర్మిస్తున్న వాటిని అడ్డుకోవడం సరికాదన్నారు.