VIDEO: రోహింగ్యాలను దేశం నుండి పంపించాలి

NRML: పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి వలస వచ్చిన రోహింగ్యాలను దేశం నుండి పంపించాలని BJP ఆధ్వర్యంలో సోమవారం ఆర్డిఓ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు కార్తీక్ మాట్లాడుతూ.. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి వలసదారులు భారతదేశానికి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారని వారిని గుర్తించి మన దేశం నుండి పంపించేయాలని డిమాండ్ చేశారు.