మేళ్లచెరువులో ఆంజనేయ ఆలయ వార్షికోత్సవం

మేళ్లచెరువులో ఆంజనేయ  ఆలయ వార్షికోత్సవం

SRPT: మేళ్లచెరువులో కొలువైన 55 అడుగుల పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా 10వ ప్రతిష్ట వార్షికోత్సవం ఈ నెల 18న నిర్వహించబడుతుందని ఆలయ ఛైర్మన్ శెట్టి రాజ్ కుమార్ ఇవాళ తెలిపారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం జరుగుతాయన్నారు. భక్తులు సకుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారి ప్రసాదాలు స్వీకరించాలని ఆయన తెలిపారు.