మాజీ సీఎంపై హత్యాయత్నం
జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లాపై హత్యాయత్నం జరగటం కలకలం రేపింది. Dy CMతో కలిసి ఓ వివాహ వేడుకకు వెళ్లగా.. అక్కడ ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో మాజీ సీఎంకు ఎటువంటి గాయాలు కాలేదు. కానీ Dy CM స్వల్పంగా గాయపడ్డారు. కాల్పులకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.