నేటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు

నేటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు

కామారెడ్డిలో నేటి నుంచి వారం రోజుల పాటు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఫైర్ స్టేషన్ అధికారి సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ‘Safe school.. safe hospital.. fire safety aware society..Together fire preventation' అనే నినాదంతో ఈ ఏడాది వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీన ఈ వారోత్సవాలు ముగుస్తాయని ఆయన వెల్లడించారు.