గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహిచిన ఎమ్మెల్యే

గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహిచిన ఎమ్మెల్యే

KRNL: ఎమ్మిగనూరులో గణేశ్ ఉత్సవ కమటీ సభ్యులు వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి సమావేశం నిర్వహంచారు. వినాయక చవితి ఉత్సవాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎమ్మిగనూరులో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసే ఘాట్‌ను ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి సందర్శించారు. ఘాట్ వద్ద లైటింగ్స్, క్రేన్లు తదితర ఏర్పాట్లను పరిశీలించారు.