నేడు ఏపీఈసెట్ పరీక్ష

నేడు ఏపీఈసెట్ పరీక్ష

AP: జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో ఏపీఈసెట్ పరీక్ష జరగనుంది. రెండు విడతలుగా ఏపీఈసెట్ పరీక్షను అధికారులు చేపట్టనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ నిర్వహించనున్నారు. మొత్తం 110 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 35,187 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.