VIDEO: ధర్మారం పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్త

VIDEO: ధర్మారం పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్త

NZB: జిల్లా ధర్మారం పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్త చోటుచేసుకుంది. పోలింగ్ బూత్‌లో రిగ్గింగ్ జరుగుతోందని ప్రత్యర్థి వర్గం ఆందోళనకు దిగారు. పోలింగ్ కేంద్రలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని లాఠీచార్జీ చేశారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంగించిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు.