అభివృద్ధి చేసి చూపిస్తా.. ఆశీర్వదించండి

అభివృద్ధి చేసి చూపిస్తా.. ఆశీర్వదించండి

BHNG: మల్లాపురం గ్రామ ప్రజలు అందరూ గ్రామపంచాయతీ ఎన్నికలలో ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తానని స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి కర్రే వీరయ్య అన్నారు. గురువారం యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ గ్రామ నాయకులు కార్యకర్తలతో ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు.