ఉచిత ఇసుక హామీ అమలుకు సీఐటీయూ విన్నపం

ఉచిత ఇసుక హామీ అమలుకు సీఐటీయూ విన్నపం

KRNL: ఎన్నికల ముందు ఇచ్చిన ఉచిత ఇసుక హామీని వెంటనే అమలు చేయాలని సీఐటీయూ భవన నిర్మాణ కార్మిక సంఘం సోమవారం డిమాండ్ చేశారు. ఆదోని సబ్‌కలెక్టర్‌కు శుక్రవారం వినతిపత్రం సమర్పించిన నాయకులు, ఇసుక కొరత కారణంగా కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని.. ప్రజలపై ఆర్థిక భారం పెరుగుతోందని వెల్లడించారు. అక్రమ డంప్‌యార్డులపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.