నవంబర్ 2న జిల్లా స్థాయి కరాటే జట్ల ఎంపిక

నవంబర్ 2న జిల్లా స్థాయి కరాటే జట్ల ఎంపిక

NRML: నవంబర్ 2న దిలావర్పూర్ మండలం సిర్గాపూర్ ఫ్లేర్ హై స్కూల్ లో (U-14) బాల, బాలికల కరాటే ఎంపిక జరగనుందని DEO భోజన్న, SGF సెక్రటరీ రవీందర్ గౌడ్ లు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 లోపు వేయింగ్ పూర్తి చేయాలనీ, ప్రతి పాఠశాల నుంచి 3 బాలురు, 3 బాలికలు మాత్రమే పాల్గొనాలని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.