జిల్లాలో ఈరోజు ఉష్ణోగ్రతలు.!
RR: జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 2. గం. సమయంలో గరిష్టంగా ఉష్ణోగ్రత 34–36°C చేరింది. కనిష్టంగా ఉదయం 4. గం. సమయంలో 20–22°C నమోదు అయ్యింది. అయితే, ఈ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అవసరమైతే తప్పితే వేడి వేళల్లో బయటకు రావద్దని సూచిస్తున్నారు. ఈ వేసవిలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.