షార్ట్ సర్క్యూట్‌తో ప్లాస్టిక్ తయారీ కేంద్రం దగ్ధం

షార్ట్ సర్క్యూట్‌తో ప్లాస్టిక్ తయారీ కేంద్రం దగ్ధం

ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని శ్రీనివాస థియేటర్ సమీపంలో ఉన్న పాత ప్లాస్టిక్ తయారీ కేంద్రంలో శుక్రవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. వెంటనే గుర్తించిన స్థానికులు అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్‌లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.