రోహిణీ నిర్ణయం.. ఆర్జేడీ స్పందన

రోహిణీ నిర్ణయం.. ఆర్జేడీ స్పందన

బీహార్ మాజీ సీఎం లాలూ యాదవ్ కుమార్తె రోహిణీ తీసుకున్న నిర్ణయం పూర్తిగా కుటుంబ విషయమని ఆర్జేడీ ప్రతినిధి తివారీ తెలిపారు. 'ఇది కుటుంబ అంతర్గత విషయం. దీనిపై కుటుంబ సభ్యులే మాట్లాడతారు. ఎన్నికల ఫలితాలు ఇప్పుడే వచ్చాయి. ఓటమికి గల కారణాలపై సమీక్ష జరగాల్సి ఉంది. ఆ తర్వాతే స్పందిస్తాం. రోహిణీజీ లాంటి కుమార్తె, సోదరి కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు' అని అన్నారు.