తాడేపల్లిగూడెంలో మంత్రి సమావేశం
W.G: తాడేపల్లిగూడెంలో ఇవాళ రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ టీడీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం ఛైర్మన్ వలవల బాబ్జి పాల్గొన్నారు. అలాగే కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తామని మంత్రి తెలియజేశారు. అలాగే నియోజకవర్గంలోని కార్మికుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.