'గొప్ప విజనరీ నేతగా పేరు గాంచిన సీఎం చంద్రబాబు'

'గొప్ప విజనరీ నేతగా పేరు గాంచిన సీఎం చంద్రబాబు'

PPM: ఏపీ CM చంద్రబాబు గొప్ప విజనరీ ఉన్న వ్యక్తా అని కురుపాం MLA తోయక జగదీశ్వరీ కొనియాడారు. సోమవారం స్దానిక TDP కార్యాలయంలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె కేక్‌ కట్‌ చేసి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పంచిపెట్టారు. అనంతరం పేద మహిళలకు చీరలు, ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టల పంపిణీ చేశారు.