అల్లు అర్జున్, అట్లీ సినిమాపై క్రేజీ న్యూస్

అల్లు అర్జున్, అట్లీ సినిమాపై క్రేజీ న్యూస్

అల్లు అర్జున్, అట్లీ కాంబో మూవీపై క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఏప్రిల్ 8న బన్నీ బర్త్‌డే సందర్భంగా ఈ చిత్ర టీజర్ విడుదలయ్యే అవకాశం ఉంది. యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న ఈ టీజర్‌లో మ్యూజిక్ హైలైట్‌గా నిలవనుందట. సరికొత్త సౌండ్ డిజైన్ కోసం అట్లీ, బన్నీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. ఈ భారీ ప్రాజెక్ట్ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.