ట్రాకులు రెడీ అవ్వకముందే రైళ్ల ఆర్డర్

ట్రాకులు రెడీ అవ్వకముందే రైళ్ల ఆర్డర్

HYD: సాధారణంగా మెట్రోస్టేషన్లు అన్నీ కట్టాక రైళ్లు కొంటారు. కానీ, మన మెట్రో అధికారులు మాత్రం పని మొదలవ్వకముందే 60 కొత్త కోచ్‌ల కోసం జనవరి 14న టెండర్లు పిలిచారు. దీన్నే "జంప్-స్టార్ట్" ప్లాన్ అంటున్నారు. ఎందుకంటే రైళ్లు రావడానికి రెండేళ్లు పడుతుంది. అందుకే ట్రాకులు తయారయ్యేలోపే రైళ్లను ప్లాట్‌ఫామ్ మీద ఉంచాలని ఈ ముందస్తు ప్లాన్ వేశారు.