VIDEO: రాజపూడి హైస్కూల్‌లో ఎమ్మెల్యే నెహ్రూ ఆకస్మిక తనిఖీ

VIDEO: రాజపూడి హైస్కూల్‌లో ఎమ్మెల్యే నెహ్రూ ఆకస్మిక తనిఖీ

KKD: జగ్గంపేట మండలం రాజపూడి హైస్కూల్‌లో ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని స్వయంగా పరిశీలించి పిల్లలతో కలిసి భోజనం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలతో, మంత్రి లోకేష్ ఆదేశాలతో ఈ పరిశీలన జరిగిందని ఆయన తెలిపారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు.