చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ సంతపేటలో రేపు ఉచిత కంటి వైద్య శిబిరం
➢ బంగారుపాల్యేంలో ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
➢ జీడీ నెల్లూరులో వ్యక్తిగత సమాచారంతో బ్లాక్‌మెయిల్ చేసి వ్యక్తి నుంచి రూ. 50 లక్షలు డిమాండ్ చేసిన మరో ఇద్దరు వ్యక్తులు
➢ రామకుప్పంలో బీటెక్ విద్యార్థిని మిస్సింగ్.. కేసు నమోదు చేసిన పోలీసులు