అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

కృష్ణా: శేరిదింటాకూరు గ్రామానికి చెందిన నందిగాం రవికుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. మృతుడి తండ్రి ఆదాం ఫిర్యాదు ప్రకారం రవికుమార్ 3 సంవత్సరాల క్రితం కరుణ ప్రియ అనే యువతని ప్రేమ వివాహం చేసుకొని శేరిదింటాకూరులో నివాసం ఉంటున్నాడని ఫిర్యాదులో వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.