'భూ భారతి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి'

'భూ భారతి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి'

GDWL: భూ భారతి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ బియం.సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక ఆర్డీవో కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. భూ భారతికి సంబంధించిన ఫైళ్లు, రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. అన్ని రికార్డులు సక్రమంగా ఉండాలని ఆర్డీవో అలివేలుకు సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న భూ భారతి సేవలు ప్రజలకు అందించాలన్నారు.