గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి: ఎమ్మెల్యే
NZB: సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ మద్దతుదారులు గ్రామ అభివృద్ధికి పాటుపడాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌ఫాల్ సూర్యనారాయణ అన్నారు. సర్పంచ్‌గా గెలుపొందిన వారిని జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలలో నేడు సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇదే స్ఫూర్తితో రానున్న ఎంపీటీ, జడ్పీటీసీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా విజయం సాధించాలన్నారు