'కేబీఆర్ పార్కులో ప్రజా సంబరాలు'

HYD: హైదరాబాద్ సాంస్కృతిక కళలను భావితరాలకు స్ఫూర్తి నివ్వడానికి జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కేబీఆర్ పార్కులో ప్రజా సంబరాలు నిర్వహించారు. పార్కు ముఖ ద్వారాల వద్ద పిల్లలకు, పెద్దలకు ఒక్కొక్క గేటు వద్ద పెయింటింగ్, చిత్రలేఖనం, లైవ్ మ్యూజిక్ లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ జయంతి సంబరాలను పర్యవేక్షించారు.