కొత్తవలసలో హర్ ఘర్ తిరంగా ఉత్సవం

కొత్తవలసలో హర్ ఘర్ తిరంగా ఉత్సవం

VZM: భారత స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాల్లో భాగంగా ప్రధానమంత్రి హర్ ఘర్ తిరంగా ఉత్సవం వెలుగు శాఖ వారిచే కొత్తవలస ఎంపిడివో కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని మూడు రంగులతో ముగ్గులు కాయగూరలు, మిఠాయిలు, మిల్లెట్స్ బట్టలతో స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షులు, శ్రీదేవి, ఏపీఎం వెంకటరమణ పాల్గొన్నారు.