HICC నోవొటెల్ సమ్మిట్-2026ను ప్రారంభించిన మంత్రి

HICC నోవొటెల్ సమ్మిట్-2026ను ప్రారంభించిన మంత్రి

HYD: HICC నోవొటెల్ సెకండ్ నేషనల్ మొబిలిటి సమ్మిట్-2026 కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో చలనశీలత యొక్క భవిష్యత్తును రూపొందించడానికి ఈ వేదికలు ప్రభుత్వ, పరిశ్రమ ఆవిష్కర్తలను ఒక చోట చేర్చడానికి ఉపయోగపడుతాయన్నారు. ఈ సమ్మిట్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో CS వికాస్ రాజ్, కమిషనర్ ఇలాంబర్తి, తదితరులు పాల్గొన్నారు.