'రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలి'

'రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలి'

PPM: పాచిపెంట మండలంలో రూ. 80 లక్షలతో పి.కోన వలస నుంచి పనసలపాడు వరకు, రూ. 50 లక్షలతో ఆంధ్ర- ఒడిశా ఘాట్ రోడ్డులోని దుర్గ గుడి- ఇటుక వలస బీటీ రహదారుల పనులు ప్రారంభించారు. ఎనిమిది నెలల క్రితం వెట్మిక్స్ వేసి వదిలేశారు. రాళ్లు తేలడంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విషయం జేఈ సత్యనారాయణ వద్ద ప్రస్తా వించగా.. బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు.