తండ్రి మరణించినా.. పెన్షన్ల పంపిణీ ఆపలేదు

తండ్రి మరణించినా.. పెన్షన్ల పంపిణీ  ఆపలేదు

NTR: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వాంబే కాలనీలో విధులు నిర్వహిస్తున్న మహిళా సంరక్షణ కార్య దర్శి కె. భవానికి పుట్టెడు దుఃఖం ఎదురైంది. సోమవారం ఉదయం పెన్షన్ల పంపిణీకి వెళ్లింది, అదే సమయంలో ఉదయం 7 గంటలకు ఆమె తండ్రి కన్నుమూశారు. విషయాన్ని తెలుసుకున్న ఆమె పెన్షన్ల పంపిణీ ఆపలేదు.