రాష్ట్ర వన్యప్రాణి మండలి సమావేశంలో ఎమ్మెల్యేలు

BDK: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఆధ్వర్యంలో సోమవారం తొమ్మిదవ స్టేట్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఇల్లందు MLA కోరం కనకయ్య, వైరా MLA రామ్ దాస్ నాయక్, మహబూబాబాద్ MLA మురళి నాయక్, ఖానాపూర్ MLA వెడ్మ బొజ్జా హాజరయ్యారు.