VIDEO: ప్రేయసితో నామినేషన్.. వెంటనే పెళ్లి

VIDEO: ప్రేయసితో నామినేషన్.. వెంటనే పెళ్లి

SRD: స్థానిక ఎన్నికల నేపథ్యంలో చిత్ర విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాళ్లపల్లి గ్రామ పంచాయతీ ఎస్సీ రిజర్వ్ కావడంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన చంద్రశేఖర్ గౌడ్ అనే యుకుడు తన ప్రేయసితో నామినేషన్ దాఖలు చేపించాడు. అనంతరం వివాహం చేసుకున్నాడు. కూతురు కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఆ జంట పోలీసులను ఆశ్రయించింది.