అజ్ఞాతం వీడనున్న మావోయిస్టులు
BDK: మావోయిస్టు మిషన్@2026కు సమయం దగ్గర పడుతుండడంతో భద్రతా బలగాలు కొత్త వ్యూహాలు పన్నుతున్నాయి. అటు నక్సల్స్ ఏరివేతకు ఆపరేషన్‌లు జరుపుతూనే.. ఇటు లొంగుబాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మావోయిస్టు పార్టీ కీలక నేత ఆశన్న లొంగుబాటు తర్వాత మావోయిస్టు పార్టీ డీకే ఎస్ జెడ్‌సీతో అనుబంధంగా ఉన్న 108 మంది మావోయిస్టులు అజ్ఞాతం వీడేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.