అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యం పట్టివేత

అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యం పట్టివేత

NGKL: అచ్చంపేట పట్టణంలో అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని అమ్మకానికి సిద్ధం చేసిన కొత్త రాఘవేందర్ పై సివిల్ సప్లైస్ పోలీస్ శాఖ అధికారులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలోని ఒక ఇంట్లో అక్రమంగా భద్రపరిచిన 50 కిలోల ఏడు బ్యాగులు సుమారు మూడు క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు తనిఖీల సందర్భంగా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సద్దాం హుస్సేన్ తెలిపారు.