మద్యం దుకాణ టెండర్లకు ఆదరణ కరువు
మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణ సెంటర్ల దరఖాస్తు గడువు పూర్తయింది. అయినప్పటికీ కూడా టెండర్ దరఖాస్తుదారుడు పెద్దగా ఆసక్తి చూపించకపోవడం గమనార్హం. 2023 తో పోలిస్తే మద్యం టెండర్ల దరఖాస్తులలో 40% మేర తగ్గుదల కనిపించింది. ఉమ్మడి జిల్లాలో 227 దుకాణాలకు 5142 టెండర్లు దాఖలు అయ్యాయి. దరఖాస్తుల రూపంలో 154 కోట్ల ఆదాయం సమకూరుంది.