కశ్మీర్-కన్యాకుమారి.. సింగరేణి ఉద్యోగి అదుర్స్

కశ్మీర్-కన్యాకుమారి.. సింగరేణి ఉద్యోగి అదుర్స్

KNR: కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సింగరేణి ఉద్యోగి సైకిల్ యాత్రను విజయవంతంగా పూర్తి చేశాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'ఫిట్ ఇండియా' కార్యక్రమంలో భాగంగా గోదావరిఖనికి చెందిన తిరుపతిరెడ్డి 4000 కి.మీ సైకిల్ యాత్రను చేపట్టాడు. ఈ యాత్రకు 3000 మంది దరఖాస్తు చేసుకోగా.. 150 మంది ఎంపికయ్యారు. అందులో తిరుపతిరెడ్డికి చోటు దక్కింది.