అరటి పంటలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

అరటి పంటలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

అనంతపురం: నార్పల మండలంలోని గడ్డంనాగేపల్లి గ్రామంలో అరటి పంటల పెరుగుదల, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సాగు పరిస్థితులను జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకుని అవసరమైన సహాయం, మార్గదర్శకాలు అందించేందుకు సంబంధిత విభాగాలకు సూచనలు చేశారు.