70,100 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
MDK: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా జరుగుతుందని, ఇప్పటివరకు 70,100 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని JC నగేష్ పేర్కొన్నారు. మెదక్ మండలం పాతూరు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అకస్మికంగా సందర్శించారు. తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా కొనుగోలు చేసి, ట్యాగ్ చేసిన మిల్లులకు తరలించాలన్నారు.