కర్నూలులో గవర్నర్‌కు ఆత్మీయ స్వాగతం

కర్నూలులో గవర్నర్‌కు ఆత్మీయ స్వాగతం

KRNL: రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌కు కర్నూలు విమానాశ్రయంలో ఆత్మీయ స్వాగతం లభించింది. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ప్రత్యేక విమానంలో విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజు, కలెక్టర్ డా. ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఎమ్మెల్యేలు గౌరు చరిత, బొగ్గుల దస్తగిరి, తదితరులు గవర్నర్‌కు స్వాగతం పలికారు.