రక్తదాన శిబిరం ప్రారంభించిన నల్గొండ డీఎస్పీ

రక్తదాన శిబిరం ప్రారంభించిన నల్గొండ డీఎస్పీ

NLG: జిల్లా కేంద్రంలో మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని డీఎస్పీ శివరాం రెడ్డి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత ప్రవక్త అడుగుజాడల్లో నడిచి సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. మిలాద్ కమిటీ ప్రతి ఏడాది దాదాపు 15 రక్తదాన శిబిరాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.